చిందరవందర

విక్షనరీ నుండి

చిందరవందర

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

అస్తవ్యస్తం, ఒక క్రమము పద్ధతి లేకపోవటం, చెల్లాచెదరు [కోస్తా; రాయలసీమ; దక్షిణాంధ్రం; కళింగాంధ్రం]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
 చిందఱవందఱ 
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. ఒక పాటలో పదప్రయోగము: ఎదగడానికెందుకురా తొందర...... ఎదర బ్రతుకంతా చిందరవందర.....
  2. ఆ ఇంట్లో దొంగలు పడి వస్తువల్లీ చిందరవందర చేశారు.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]