ఓగు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- కీడైనది(విశేషణము)
- మూర్ఖుడు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- ఒట్టు, శపథము -"యీ మార్గము భీమేశ్వర మహాదేవరసన్నిధిని సత్యము సేసి యోగుంగొంటిమి." [ద.హిం.శా.-4-1270]
- ఒక నానుడిలో పద ప్రయోగము: ఓగు ఓగును మెచ్చు పంది బురద మెచ్చు