ఒట్టు

విక్షనరీ నుండి

Aadhesham

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామ.

దే. అ.క్రి .

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఎదైన పనిని తప్పనిసరిగా చేస్తానని లేదా తాను చెప్పెది సత్యమని నిరూపణగా చేయు ప్రమాణం.ఆన.

  1. కలుగు.
  2. రగుల్చు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. ఆన
  2. ప్రమాణము
  3. ప్రతిజ్ఞ
  4. బాస
  5. సత్యము
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. ఒట్టు తీసి గట్టు మీద పెట్టు
  2. "ఉ. అట్టినృపాలకీటముల నాజి నెదుర్పఁగలేనివాని య, ట్లొట్టినభీతి మైనిటు పయోధిశరణ్యుఁడ వైతివి." భాగ. ౧౦, స్కం. ఉ.
  3. "ఉ. ఇట్టిది క్రూరకృత్యమని యించుక కొంకక లక్కయింటఁ జి, చ్చొట్టితి." భార. శల్య. ౨, ఆ.
  4. "ఒట్టిన మంటవోలెఁ గడు నుగ్రతఁ బేర్చిన." నిర్వ. ౪, ఆ.
  5. "క. పట్టుదురు కొఱువులను వడిఁ, బెట్టుదు రసిపత్రికలను బెనుమంటలయం, దొట్టుదురొడళ్లు నలియన్‌, మట్టుదు ర ప్పాపచిత్తు మత్తుం బెలుచన్‌." (ఇక్కడ ఒట్టుటయనఁగా కాల్చుటయని యర్థము.) భాగ. ౩, స్కం.
  6. "క. ఒట్టిడుకొంటివిగద నీ, కెట్టిరహస్యంబు దాఁప నే నని..." ప్రభా. ౧,ఆ. ౧౨౩.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఒట్టు&oldid=964988" నుండి వెలికితీశారు