కను

విక్షనరీ నుండి

విభిన్న అర్ధాలు కలిగిన పదాలు[<small>మార్చు</small>]

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సకర్మ క్రియ/నామవాచకము

వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. కన్ను, నేత్రము.(నామవాచకము)
  • చూచు (క్రియ)
  • ప్రసవించు (క్రియ)
  • తెలియు(క్రియ)
  • పొందు(క్రియ)
  • భాగ్యంపొందు(క్రియ)

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  • చెరకు లోనగువానిలో గనుపు క్రింది గుంట
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • కనుపాప కరవైన కనులెందుకు - తనవారె పరులైన బ్రతుకెందుకు - సినిమా పాట.
  • ఒక పాటలో కనులు పద ప్రయోగము: కనులు కనులు కలిసెను.... కన్నెవయసు పిలిచెను... విసురులన్ని పైపైనే .... నీ అసలు మనసు తెలిసెను........
  • ఒక పాటలో పద ప్రయోగము: కన్నానులే ప్రియా కను గొన్నానులే..... మిసిమి వయసు గుస గుస లెన్నో కొసరి విన్నానులే....
  • ఒక పాటలో పద ప్రయోగము: కను గొనగలనో లేదో.... ప్రాణముతో సఖిని కనుగొనగలనో లేనో.......

అనువాదాలు[<small>మార్చు</small>]

కను (చూచు)[<small>మార్చు</small>]

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

కను క్రియ.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. చూచు, వీక్షించు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. చూచు
సంబంధిత పదాలు
PAST TENSE ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము కన్నాను కన్నాము
మధ్యమ పురుష: నీవు / మీరు కన్నావు కన్నారు
ప్రథమ పురుష పు. : అతను / వారు కన్నాడు కన్నారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు కన్నది కన్నారు
వ్యతిరేక పదాలు
  1. కానక
  2. కనక

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒక పాటలో పద ప్రయోగము: విన్నానులే ప్రియా కను గొన్నానులే.... మిసిమి వయసు గుసగుసలెన్నో .......

అనువాదాలు[<small>మార్చు</small>]

కను (ప్రసవించు)[<small>మార్చు</small>]

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

కను క్రియ.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. ప్రసవించు, జన్మనిచ్చు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒక పాటలోపద ప్రయోగము: ధరిణికి గిరి భారమా..... గిరికి తరువు భారమా... తరువుకు ఫలము భారమా కని పెంచే తల్లికి పిల్ల భారమా

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=కను&oldid=952546" నుండి వెలికితీశారు