కుసుంభము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామవాచకము
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- కుసుమ పువ్వు
- బంగారము అని అర్థము
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పర్యాయ పదాలు
- బంగారము: అగ్నిజము, అగ్నిబీజము, అగ్నిభము, , అగ్నిరేతస్సు, అగ్నివీర్యము, అభ్రము, అమరము, , అవష్టంభము, అష్టాపదము, ఔజసము, కందళము, కటంకటము, కడవన్నె, కనకము, కలధౌతము, కాంచనము, కాచిఘము, కార్తస్వరము, కుసుంభము, గాంగేయము, గారుఢము, గైరికము, చాంపేయము, చామీకరము, చిన్నిదము, , జాంబవము,
- వ్యతిరేక పదాలు