క్రీడించు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

క్రీడించు క్రియ.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఆటలాడు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
PAST TENSE ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము క్రీడించాను క్రీడించాము
మధ్యమ పురుష: నీవు / మీరు క్రీడించావు క్రీడించారు
ప్రథమ పురుష పు. : అతను / వారు క్రీడించాడు క్రీడించారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు క్రీడించింది క్రీడించారు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

మడుగులో క్రీడించుచున్న ఏనుగును ఒక మొసలి పట్టుకున్నది

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]