చంపు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

చంపు క్రియ.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ప్రాణము తీయుట అని అర్థము అంతమునొందించు/వధించు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
PAST TENSE ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము చంపాను చంపాము
మధ్యమ పురుష: నీవు / మీరు చంపావు చంపారు
ప్రథమ పురుష పు. : అతను / వారు చంపాడు చంపారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు చంపింది చంపారు

/ చచ్చు / చావు /

FUTURE TENSE ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము చంపుతాను చంపుతాము
మధ్యమ పురుష: నీవు / మీరు చంపుతావు చంపుతారు
ప్రథమ పురుష పు. : అతను / వారు చంపుతాడు చంపుతారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు చంపుతుంది చంపుతారు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

చంపగూడ దెట్టి జంతువునైనను
చంపవలయు లోకశత్రుగుణము
తేలుకొండిగొట్ట దేలేమిచేయురా
విశ్వదాభిరామ వినురవేమ
(యోగి వేమన శతకము)
చంప దగిన యట్టి శతృవు తన చేత చిక్కినేని కీడు చేయ రాదు...
"అధర్మపరులయి యభిమన్యుననుచితంపు జంపు చంపితిరని నిరుత్తరుంజేసి." [మ.భా.(ద్రో)-4-271]
  • గొఱ్ఱెలను మేకలను జంపి వానిమాంసము విక్రయించి జీవించువాడు
  • ఇంటిలోనికి పామురాగా దానిని చంపుటకు గృహస్థు అతిథిని ప్రోత్సహించి పంపుట

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]


"https://te.wiktionary.org/w/index.php?title=చంపు&oldid=954076" నుండి వెలికితీశారు