చదివించు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

చదివించు క్రియ.

వ్యుత్పత్తి
బహువచనము
చదివింపులు

అర్థ వివరణ[<small>మార్చు</small>]

బహూకరించు, వివాహాదులలో కానుకలిచ్చు, కట్నాలుకానుకలు పురోహితునిచే శుభకార్యములలో చెప్పించు./

  1. ఉదా: రామయ్య గారు పెళ్ళి కూమారుని ఆశీర్వదించి చదివించిన రూపాయలు మొత్తము వెయ్యిన్నీ నూటపదార్లు./ సువర్ణ వుంగరము. మొ|

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
PAST TENSE ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము చదివించాను చదివించాము
మధ్యమ పురుష: నీవు / మీరు చదివించావు చదివించారు
ప్రథమ పురుష పు. : అతను / వారు చదివించాడు చదివించారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు చదివించింది చదివించారు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. "చీరలున్‌ హారవిభూషణావళియు నమ్మిథునంబునకున్‌ బ్రియంబుతో నారదమౌనిచేత నదనన్‌ జదివించెఁ గుబేరుపేరుగాన్‌." [మను-5-96]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=చదివించు&oldid=954135" నుండి వెలికితీశారు