చింతన
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
చింతన అంటే చిత్తములో జనించినది అంటే ఆలోచన.కొంచము బాధాకరమైన ఆలోచన.
విచారము
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- మలహణుఁడు దానుఁగూడి సమ్మదమెలర్పఁ, జింతనలుసేయు చంద్రు నిశ్చింతతోడ
అనువాదాలు[<small>మార్చు</small>]
మూలాలు, వనరులు[<small>మార్చు</small>]బయటి లింకులు[<small>మార్చు</small>] |