చుంబించు

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
చుంబిస్తున్న పిల్లలు.

వ్యాకరణ విశేషాలు[మార్చు]

భాషాభాగం
వ్యుత్పత్తి

సంస్కృతసమము

అర్థ వివరణ[మార్చు]

ముద్దు పెట్టుకొను

పదాలు[మార్చు]

నానార్థాలు
సంబంధిత పదాలు
PAST TENSE ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము చుంబించాను చుంబించాము
మధ్యమ పురుష: నీవు / మీరు చుంబించావు చుంబించారు
ప్రథమ పురుష పు. : అతను / వారు చుంబించాడు చుంబించారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు చుంబించింది చుంబించారు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[మార్చు]

అచట హిమాలయాలు అంబరాన్ని చుంబించు నట్లున్నవి.(మనుచరిత్రలో హిమవత్పర్వత వర్ణన === అంబరచుంబిత....)

అనువాదాలు[మార్చు]

మూలాలు, వనరులు[మార్చు]

"http://te.wiktionary.org/w/index.php?title=చుంబించు&oldid=413795" నుండి వెలికితీశారు