జ్ఞానము

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

వ్యాకరణ విశేషాలు[మార్చు]

భాషాభాగం
  • విశేషణం.
వ్యుత్పత్తి

సంస్కృతసమము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[మార్చు]

నవవిధ ఆత్మ జ్ఞానములలో ఒకటి. అవి: 1. జ్ఞానము , 2. సుఖము, 3. దుఖ:ము, 4. ఇచ్ఛ, 5. ద్వేషము, 6. ప్రయత్నము, 7. ధర్మము, 8.అధర్మము, 9. సంస్కారము

  • "జ్ఞానం తు ద్వివిధం ప్రోక్తం శాబ్దికం ప్రథమం స్మృతమ్‌, అనుభవాఖ్యం ద్వితీయం తు జ్ఞానం తద్దుర్లభం మతమ్‌" [దేవీభాగవతము 6-15-52]
  • మోక్షవిషయమైన బుద్ధి, తెలివి.

పదాలు[మార్చు]

నానార్థాలు
  1. వివేకము
సంబంధిత పదాలు
  1. జ్ఞాని
  2. ఆత్మజ్ఞానము
  3. విజ్ఞానము
  4. జ్ఞాపిక
  5. జ్ఞానపీఠము
  6. జ్ఞానబోధ
  7. బ్రహ్మజ్ఞానము
వ్యతిరేక పదాలు
  1. అజ్ఞానము

పద ప్రయోగాలు[మార్చు]

అనువాదాలు[మార్చు]

మూలాలు, వనరులు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"http://te.wiktionary.org/w/index.php?title=జ్ఞానము&oldid=468650" నుండి వెలికితీశారు