Jump to content

తనువు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
తనువు
భాషాభాగం
వ్యుత్పత్తి
  • సంస్కృతసమము
బహువచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
నానార్థాలు
  1. శరీరము
  2. కాయము
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

ఒక పాటలో పద ప్రయోగము : మనసు పరిమళించెనే.... తనువు పులకరించెనే ... ఒక పద్యంలో పద ప్రయోగము: మత్తనువు (మ+తనువు) పులకాగ్రత కంటక వితానము తాకిన నీ పద పల్లవంబు నిచ్చు నంచు నేననియద అల్క మానవు కదా ఇకనైన అరాళ కుంతలా

  • తనువున విఱిగిన యమ్ముల, ననువునఁ బుచ్చంగవచ్చు నతినిష్ఠురతన్
  • వెర్రి నరుడా బైరాగి వాళ్ళకి మాకు డబ్బుమీద తనుపుంటుందటోయి

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=తనువు&oldid=954977" నుండి వెలికితీశారు