తాచు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- తన్నుట
- త్రాచు యొక్క ప్రత్యామ్నాయ రూపం.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
తాచిన,
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
పోతన పద్యములో పద ప్రయోగము: ..... మనంబున నెయ్యపు కినక బూని తాచిన యది నాకు మన్ననయ, .... మత్తనువు పులకాగ్రిత కంటక వితానము తాకి నీ పద పల్లవంబు నొచ్చునంచు నే ననియద .... అల్క మానవుగదా ఇకనైన అరాళ కుంతలా......