తాటిచెట్టు
Appearance
తాటిచెట్టు
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- తాటిచెట్టు నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- తాటిచెట్టు బాగా ఆర్ధిక ప్రాముఖ్యత కలిగినది. పురాతన కాలం నుండి దీని వివిధభాగాలు భారతదేశం మరియు కాంబోడియాలలో చాలా విధాలుగా ఉపయోగంలో ఉన్నాయి.
- తాటాకులు పాకలు వేసుకోవడానికి, చాపలు, బుట్టలు, సంచులు, విసనకర్రలు, టోపీలు, గొడుగులు తయారుచేసుకోవడానికి ఉపయోగపడతాయి. తాటాకులు కాగితం ఉపయోగానికి రాకమునుపు ముఖ్యమైన వ్రాత పరికరం.
- తాటి కల్లు ఒకరకమైన మద్యము.
- తాటిపండ్ల నుండి తాండ్ర తయారుచేస్తారు.
- తాటి చెట్టు కలప గట్టిగా ఉండి ఇల్లు కట్టుకోవడంలో దూలాలుగా, స్తంభాలుగా ఉపయోగపడతాయి.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- తాడి/ఆసవద్రువు
- సంబంధిత పదాలు
|
|
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]తాడిని తన్నేవాడుంటే వాడి తలను తన్నే వాడింకొకడుంటాడు"= ఇది ఒక సామెత.
ఇక్కడికి గెంతు: పేజీకి సంబంధించిన లింకులు, వెతుకు