తూఫాను

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

జల ప్రళయము, వెల్లువ, వరద, ప్రళయవాతము, ఉప్పెన, ఝంఝామారుతము, గాలివాన, గాఢాంధకారము, మహామారి, ప్రజాక్షోభము, నింద, ఆరడి, అపవాదము, అల్లకల్లోలము, కోలాహలము, గొల్లు, గల్లంతు, గంద్రగోళము, \జగడము, దొమ్మి, కలహము, సంక్షోభము, \జగడగొండి, \జగడాలమారి, పోట్లాట, పీకులాట, ఆక్రందనము, శోకము, ప్రలాపము, మొత్తుకోళ్లు, లబలబలు, శంఖధ్వనులు, ఆపత్తు, కీడు, ముప్పు, ప్రళయము, తండోపతండములు, అమితము, విస్తారము, బాహుళ్యము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=తూఫాను&oldid=878462" నుండి వెలికితీశారు