వరద

విక్షనరీ నుండి

వరద

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృత విశేష్యము/వైకృత విశేష్యము/

వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

వర్షం వలన నదులు పొంగి ప్రవహించు ప్రవాహాన్ని వరద అంటారి/వెల్లువ ప్రవాహం/ఎల్ల

1. పెండ్లి కాని పడుచు.2. దుర్గ./ వెల్లువ.....తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979
2.ఒకానొక నది. ఇది విదర్భదేశమున ప్రవహించి పూర్వదక్షిణ వాహిని అయి గోదావరి నదితో సంగమించుచు ఉన్నది.[పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య) 1879]
3.వరమునిచ్చువాడు, సమర్థకుడు.............సంస్కృత-తెలుగు నిఘంటువు (వావిళ్ల) 1943

ఏఱు...........ఆంధ్ర-తమిళ-కన్నడ త్రిభాషా నిఘంటువు (ఆం.ప్ర.సా.అ.) 1979

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • వరద బాధితులకు తక్షణ సాయంఅందించారు.
  • చెరువులో వఱద పాఱి నీరు నిలుచు లోతు ప్రదేశము
  • అక్కడ అదివరదాంక ఏం చేస్తున్నావు?
  • అడిత్రాగుడైన, వఱదల యెడనైనను
  • ఇమ్మెయిన్‌ వఱదం ద్రోవఁగఁజేసెనే యకట దైవంబు

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=వరద&oldid=959854" నుండి వెలికితీశారు