తొట్టి

విక్షనరీ నుండి
స్నానము చేసే తొట్టి
తొట్టి (మట్టిది) వెంకట్రామాపురంలో తీసిన చిత్రము

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం లేక ఏక వచనం
  • తొట్లు.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

నీళ్లు నిలువ చేసుకోవడానికి మట్టితోగాని, సిమెంటుతోగాని చేసిన పెద్ద పాత్ర.

సిమెంటుతొట్టి

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  • అమత్కాణము.(మార్కాపురము)
సంబంధిత పదాలు
దస్త్రం:Cement totti.JPG
సెమెంటు తొట్టి

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • తొట్టిలో పువ్వులు
  • పుట్టి అనేది వెదురుతో కట్టిన గుండ్రటి తొట్టి ఆకారంలో ఉంటుంది.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=తొట్టి&oldid=955319" నుండి వెలికితీశారు