స్నానము

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
  • సంస్కృతము स्नान నుండి పుట్టింది.
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • అమృతవృత్తియే స్నానం.
  1. మానవుడు నిత్యము చేయవలసిన కర్మలు ఏడు. అందులో ఇది ఒకటి. అవి: 1.స్నానము, 2.సంధ్యావందనము, 3. ఔనపాము 4. బ్రహ్మయజ్ఞము, 5. వైశ్యదేనము 6.దేవతార్చనము. 7.అతిధిపూజ

అష్టభోగములలో ఒకటి. అష్టభోగములు = 1.. ధనము. 2. ధాన్యము. 3. వాహనములు. 4. భోజనము. 5. వస్త్రము. 6. వసతి. 7. స్నానము. 8. సయోగము.

  • నీటితో శరీరమును శుబ్రపరచుకొనుటను స్నానమన బడును.

అభిషవణము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

ఆప్లవము

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • దేహశుద్ధికై చేయు స్నానము, అభ్యంజనము

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=స్నానము&oldid=962547" నుండి వెలికితీశారు