నిషా
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నిషా నామవాచకం
- వ్యుత్పత్తి
- హిందీ నుండి పుట్టింది.
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- మత్తుగానున్న స్థితిని నిషా అంటారు
మైకము/కైపు/దిమ్ము/ఉద్రేకము/ ఉప్పొంగు
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
నిషాలో వున్నాడు/ నిషా కన్నులు/నిషా ఎక్కింది/
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
ఒక పాటలో : ఖుషీ ఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ... హుషారు గొలిపే వెందుకే నిషా కనుల దానా.