పరిశీలన

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

పరిశీలన

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • పరిశీలనలు

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. పరిశీలనము/అభ్యాసము/శోధనము
  2. సంస్కృత విశేష్యము [రసాయనశాస్త్రము] వస్తుతత్వమును తెలిసి కొనుటకు చేయు శోధనము, మిక్కిలి శోధించుట

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. పర్యవేక్షణ
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • నా దరఖాస్తు పరిశీలనలో ఉన్నది.
  • వెంటనే కలిసి చేయవలసిన విషయ పరిశీలన

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]


"http://te.wiktionary.org/w/index.php?title=పరిశీలన&oldid=516057" నుండి వెలికితీశారు