పరిహరించు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

క్రియ

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

త్యజించు, విడుచు, విసర్జించు, నివారించు, తప్పించు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
విసర్జించు
పర్యాయ పదాలు
అజ్జగించు, ఉజ్జనసేయు, ఉడువు, ఉత్సృజించు, ఉదలు, ఉదల్చు, ఉద్యాపనచేయు, ఎగజోపు, ఎగవిడుచు, ఎడమించు, ఎడలు, ఓసరించు, కట్టిపెట్టు, కడచేయు, కడనుంచు, కడపు, ఖేటించు, చేవదలు, తక్కు, తొఱగించు, తొఱగు, త్రేచు, త్రోయు, దిగద్రావు, దిగద్రోచు, దిగనాడు, దిగవిడుచు, దిగవైచు, దూషించు, నిఱునీగు, నులుము, పరిత్యజించు, పరివర్జించు, పరిహరించు,
సంబంధిత పదాలు
పరిహారి =పరిహరించువాఁడు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]