పల్లకి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

నూతన వధువుతో పల్లకి
భాషాభాగం
  • విశేషణం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. మనుష్యులు మోసుకొనిపోయే వాహనము.

పల్యంకిక

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. మేనా
  2. అందలము
  3. ఆందోళిక
  4. శిబిక
సంబంధిత పదాలు
పర్యాయ పదాలు
అందలము, అందోలి, ఆందోళము, ఆందోళిక, ఆలంకి, ఊళిక, చతురంతయానము, చతుర్దోలము, డోల, డోలి. డోలిక, తిరుచ, దోల, పల్యంకము, పల్యంకిక, పల్లకి, పాలకి, ప్రాచిక, ప్రేంఖ, మేనా, యాప్యయానము, శిబిక.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=పల్లకి&oldid=956856" నుండి వెలికితీశారు