Jump to content

పులుగు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

పక్షి కి పర్యాయ పదము/పిట్ట/పక్షి/విహగము గుఱుతు/పురుగు/ అచ్చు

నానార్థాలు

పురుగు. [సేలం]

సంబంధిత పదాలు

పక్షి

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. దట్టి బడిన పులుగులగతి నిట్టట్టుపడంగనునిచ్చి యెంతయు వేడ్కన్‌
  2. గుఱుతు = "ఎ, గీ. పొలతి రేలు నీయునికియ పులుగుగాదె." ఆము. ౫, ఆ
  • పొలఁతి రేలు నీయునికియ పులుగుగాదె

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=పులుగు&oldid=866066" నుండి వెలికితీశారు