ప్రశ్నలు - జవాబులు

విక్షనరీ నుండి

ప్రశ్నలు - జవాబులు ఒక పదానికి మరియొకటి వ్యతిరేక పదాలు.

నానార్థాలు[<small>మార్చు</small>]

  1. ప్రశ్న -
  1. జవాబు - సమాధానము

ఏకవచనములు[<small>మార్చు</small>]

ప్రశ్న - జవాబు

అనువాదాలు[<small>మార్చు</small>]

సంబంధిత పదాలు[<small>మార్చు</small>]

ప్రశ్నాపదము - జవాబు పదాలు[<small>మార్చు</small>]

  • జవాబు పదాలు చిన్న ఉదాహరణలు మాత్రమే.
  1. ఎవరు? - నేను
  2. ఎలా? - ఇలా, అలా
  3. ఎలాగ? - ఇలాగ, అలాగ
  4. ఎక్కడికి? - ఇక్కడికి, అక్కడికి
  5. ఏమిటి? - ఏమీలేదు, ఏమీకాదు
  6. ఎందుకు? - ఇందుకు, అందుకు
  7. బాగున్నారా? - బాగున్నాను
  8. కుశలమా? - కుశలమే
  9. క్షేమమేనా? - క్షేమమే
  10. ఎంతవరకూ? - ఇక్కడికే
  11. ఎక్కడిదాకా? - ఇక్కడిదాకే
  12. దూరమా? - దూరమే / కాదు
  13. దగ్గరా? - దగ్గరే / కాదు
  14. ఎన్ని? - ఇన్ని, అన్ని
  15. ఎంత? - ఇంత, అంత
  16. అవునా? - అవును / కాదు
  17. కాదా? - కాదు / అవును
  18. నిజమేనా? - నిజమే, నిజము కాదు / అబద్ధము
  19. ధర్మమేనా? - ధర్మమే, ధర్మము కాదు / అధర్మము
  20. సత్యమేనా? - సత్యమే, సత్యము కాదు / అసత్యము
  21. కాదు కదా? - కాదు / అవును
  22. అవును కదా? - అవును / కాదు
  23. సమ్మతమేనా? - సమ్మతమే / సమ్మతము కాదు
  24. అంగీకారమేనా? - అంగీకారమే / అంగీకారము కాదు
  25. ఇప్పుడేనా? - ఇప్పుడే / ఇప్పుడే కాదు
  26. ఇక్కడేనా? - ఇక్కడే / ఇక్కడే కాదు
  27. ఇలాగేనా? - ఇలాగే / ఇలాగ కాదు
  28. తెలుసా? - తెలుసు / తెలియదు