బొచ్చె

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామవాచకము
  • దేశ్యము
  • విశెష్యము
వ్యుత్పత్తి
బొచ్చెలు (చేపలు)
బహువచనం లేక ఏక వచనం

బొచ్చె, ఏక వచనము: బొచ్చెలు బహువచనము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • కుండ లోనగు వాని పెంకు., గంప, చేపలో ఒక జాతి.
  • ఇటుకలు, రాళ్ళు, మట్టి మొదలయినవి మోయడానికి వాడే పాత్ర.
  • బిచ్చగాని చేతిలోని గిన్నె.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  • తలపుర్రె
  • ఒక రకమైన చేప
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒకసినీ గీతంలో పద ప్రయోగము: తిరుపతి వెంకటేశ్వరా దొరా నివే దిక్కని నమ్మినామురా...... ....... కాలినడక మారిపోయి కార్ల దారి వెలసింది...... బిచ్చగాళ్ల బొచ్చె లోన గచ్చకాయ పడింది..............

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=బొచ్చె&oldid=958144" నుండి వెలికితీశారు