మండించు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- మండించు క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- కాల్చు.చిచ్చు.తగులబెట్టు.మండించు.....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
PAST TENSE | ఏకవచనం | బహువచనం |
---|---|---|
ఉత్తమ పురుష: నేను / మేము | మండించాను | మండించాము |
మధ్యమ పురుష: నీవు / మీరు | మండించావు | మండించారు |
ప్రథమ పురుష పు. : అతను / వారు | మండించాడు | మండించారు |
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు | మండించింది | మండించారు |
- వ్యతిరేక పదాలు