మాధుర్యంగా
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
విశేషణము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- చాల రుచిగా = ఉదా: ఈ పదార్థము చాల మాధుర్యంగా వున్నది.
- చాల ఆనందంగా = ఉదా: ఈ పాట చాల మాధుర్యంగా వున్నది.
- అందముగా: = ఉదా: ఈ దృశ్యము చాల మధురముగా వున్నది.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
మాధుర్యము తీపిదనము/మనోల్లసముగా/ మనోల్లాసము
- వ్యతిరేక పదాలు