మాధుర్యము

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నామవాచకం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

తియ్యదనము నవకావ్యగుణములలో ఒకటి: నవ కావ్య గుణములు....... శ్లేష, మాధుర్యము, ]]సౌకుమార్యము, నమత, ఆరార్థదీపనము, శాంతి, ఔదార్యము, ఓజస్సు, సమాధి

  • తీపిదనము.
  • నయనానందకరమైనా.... శ్రవణానందకరమైనా మాధుర్యంగా వున్నది అని అంటుంటారు. తినడానికు రుచికరంగా వున్న, వినడానికి బాగా వున్నా కూడ మాధుర్య అనే పదాన్ని వాడు తుంటారు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

మాధుర్యముగాతీపు, కావ్యగుణము, బోయవాని ఈల, మంచితనము.

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒక పద్యంలో.. మందార మఖరంద మాధుర్యమున గ్రోలు మధుపంబు వోవునే మదనములకు

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]