రాజు

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

విభిన్న అర్ధాలు కలిగిన పదాలు[<small>మార్చు</small>]

రాజు (నామవాచకం)[<small>మార్చు</small>]

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం 

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. రాజ్యాన్ని పాలించువాడు.
  2. భారతదేశంలో తెలుగువారి ఒక పురుషుల పేరుbh:ఇవ్వబడిన పేరు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
పర్యాప పదములు
రాజు = అధిపతి, అధిప్రజుడు, అధిభువు, , అధిరాట్టు, అధీశుడు, అధీశ్వరుడు, అవనీజాని, అవనీపతి, అవిఘడు, ఉర్వీశుడు, క్షత్రియుడు, క్షితిజాని, క్షితిపతి, క్ష్మాపాత్రుడు, క్ష్మాభృత్తు, చక్రవర్తి, , ఛత్రపతి, ధరణీధవుడు, ధరణీధరుడు, ధరణీపతి, ధరణీపాలుడు, ధరాభుక్కు, ధరాభృక్కు, ధరాభృత్తు, ,నరపాలుడు, నరాధిపుడు, నరేంద్రుడు, నాభి, నాయుడు, నృపతి, నృపాలుడు, నృపుడు, నేలగాపరి, నేలతాలుపు, , పజదొర
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

రాణి

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

రాజు (క్రియ)[<small>మార్చు</small>]

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. నిప్పు అంటుకొను

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"http://te.wiktionary.org/w/index.php?title=రాజు&oldid=696214" నుండి వెలికితీశారు