రువారము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
అందము/ సొగసు/విలాసము
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- ఇరుగడల వెడలి సుడిగొని, తరళములై వెలికిబెళికి తళతళమనుచున్, బరఁగు రువారపుఁజూపుల, హరిణాక్షి నృసింహవిభుని కారతి సేసెన్.
- నీటి కాగులలోన నీడజూచి రువారమిట్టారయనచాదు బొట్టమర్చు