Jump to content

విలాసము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగము
వ్యుత్పత్తి
బహువచనం
  • విలాసములు.

అర్ధ వివరణ

[<small>మార్చు</small>]

విలాసం అంటె చిరునామా .నూతన ప్రదేశానికి మనం విలాసం తెలిస్తేనే సులభంగా చేరగలం.

క్రీడ/ఒయ్యారము/సొగసు
నానార్ధాలు
  1. చిరునామా.హొయలు,/ వేడుక.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

మీ ఇంటి విలాసం చెప్తారా అని కొత్త వాళ్ళని అడగడం మనకి పరిపాటే.

అనువాదాలు

[<small>మార్చు</small>]
  • తమిళము;(ముగవరి)
  • ఇంగ్లీష్;(అడ్రెస్)Address/ weeping/gayety /label
  • హిందీ;(పతా)

మూలాలు,వనరులు

[<small>మార్చు</small>]

బయటిలింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=విలాసము&oldid=960218" నుండి వెలికితీశారు