Jump to content

విను

విక్షనరీ నుండి

విభిన్న అర్థాలు కలిగిన పదాలు

[<small>మార్చు</small>]

విను (క్రియ)

[<small>మార్చు</small>]

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. చెవులతో శబ్దాలను వినడం.

విని, విని పించని, వినిపించు,

నానార్థాలు
సంబంధిత పదాలు
PAST TENSE ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము విన్నాను విన్నాము
మధ్యమ పురుష: నీవు / మీరు విన్నావు విన్నారు
ప్రథమ పురుష పు. : అతను / వారు విన్నాడు విన్నారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు విన్నది విన్నారు
వ్యతిరేక పదాలు

వినను

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

ఒక పాటలో పదప్రయోగము: విను విను విను.. నిను వదలను.... నిరాస చేయకు........ మరొక పాటలో పద ప్రయోగము: విన రా వినరా నరుడా.... తెలుసుకోరా పామరుడా..... గోమాతను నేనును రా....

  1. (విన్నాను) పదప్రయోగం. ఒక పాటలో: విన్నానులే చెలి...... కనుగొన్నానులే....... మనసులోని గుసగుసలెన్నో... కొసరి విన్నానులే.......
  2. (వినరా) పద ప్రయోగము. ఒక పాటలో: వినరా వినరా నరుడా..... తెలుసుకోరా పామరుడా... గోమాతను నేనేనురా..

అనువాదాలు

[<small>మార్చు</small>]

విను (నామవాచకం)

[<small>మార్చు</small>]

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. ఆకాశము.

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • వినువీధిని దీపం ఒకటి వడిగాలికి ఊగుతున్నది - పాట.
  • వినిపించని రాగాలె..... కనుపించని అందాలే.......... ఒకపాటలో పద ప్రయోగము

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=విను&oldid=960143" నుండి వెలికితీశారు