శ్లోకము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]శ్లోకం అంటే సంస్కృత రచనా ప్రక్రియలో ఒక భాగం. సంస్కృత రచన చాలావరకు శ్లోకాల రూపంలో ఉంటుంది. తెలుగులో పద్యరూపమే సంస్కృతంలో శ్లోకము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు