verse

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, a line of meter చరణము, పాదము.

  • a couple of lines in Sanscrit meter శ్లోకము.
  • four lines of meter పద్యము.
  • a passage of a few words of prose వాక్యము.
  • both in prose and in verse వచనముగానున్ను పద్యములుగానున్ను.
  • he brought chapter and verse to prove this దీన్ని నిరూపించడానకు యిన్నో అధ్యాయములో యిన్నో శ్లోకమును తెచ్చినాడు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=verse&oldid=430142" నుండి వెలికితీశారు