సమరత
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామవచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
సమర్త/ ఎదిగిన ఆడపిల్ల రజస్వల కావడం.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
కొత్తముట్టు, దృష్టరజ, పాంసుల, పుష్పవతి, పుష్పహాస, పుష్పిణి, బహిష్ఠ, సమర్త, సమరత, సరజ, సరజస, సరజస్క.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు