సమర్త

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నామవాచకం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఎదిగిన ఆడపిల్ల రజస్వల కావడాన్ని సమర్తాడింది అని అంటారు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
పర్యాయ పదాలు
కొత్తముట్టు, దృష్టరజ, పాంసుల, పుష్పవతి, పుష్పహాస, పుష్పిణి, బహిష్ఠ, సమర్త, సమరత, సరజ, సరజస, సరజస్క.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒక సామెతలో పద ప్రయోగము: సరదాకి సమర్తాడితే చాకల్ది చీర పట్టుకెళ్ళిందట. [వివరణ: సమర్తాడిన ఆడపిల్ల ఒంటిమీదున్న బట్టలు చాకలికి చెందుతాయి. ఇది ఒక ఆచారము/ ఆనవాయితి. అలా ఒక ఆడపిల్ల సరదాకు సమర్తాడినట్లు చెప్పిందట. ఆనవాయితీ ప్రకారము చాకలామె వచ్చి చీర పట్టు కెళ్ళిందట.]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]


"https://te.wiktionary.org/w/index.php?title=సమర్త&oldid=962099" నుండి వెలికితీశారు