సమాసము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- సమాసము నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- వేరు వేరు అర్థములు గల పదములు ఏకపదమగుట సమాసము
- సాధారణముగా సమాసమున రెండు పదములుండును. మొదటి పదమును పూర్వపదమనియు, రెండవ పదము ఉత్తర పదమనుయు అందురు.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు