హిందూ సంస్కారములు

విక్షనరీ నుండి
  • ధర్మ సూత్రములలో "చత్వారింశత్ సంస్కారా: అష్టా ఆత్మగుణా:" అనగా 8 ఆత్మ గుణముల సంస్కారములతో పాటుగా మరో 40 సంస్కారములు కలిపి మొత్తం నలభై ఎనిమిది సంస్కారములు వాటి ఆవశ్యకత చెప్పబడినది.
  1. దయ
  2. అనసూయ
  3. అకార్పణ్యం
  4. అస్పృహ
  5. అనాయాసం
  6. మాంగల్యం / మాంగల్యము
  7. శౌచం
  8. క్షాంతి
  1. దేవయజ్ఞము
  2. పితృయజ్ఞము
  3. భూతయజ్ఞము
  4. బ్రహ్మయజ్ఞము
  5. మనుష్యయజ్ఞము
  1. అగ్నాధేయం
  2. అగ్నిహోత్రం
  3. అగ్రయణేష్టి
  4. చాతుర్మాస్యం
  5. ధర్మపూర్ణమాస్యం
  6. విరూఢపశుబంధ
  7. సౌత్రాయణీ
  1. అగ్నిష్టోమ
  2. అత్యగ్నిష్టోమ
  3. ఉక్థ్య / ఉక్థ్యః
  4. అస్తోర్యామము
  5. అతిరాత్రిః / అతిరాత్రం
  6. వాజపేయ
  7. షోడశీ
  1. అష్టకా
  2. అగ్రహాయణి
  3. ఆశ్వయుజి
  4. చైత్రీ
  5. శ్రావణి
  6. పార్వణ
  7. శ్రాద్ధ
  1. ప్రాజాపత్యం
  2. సౌమ్యం
  3. అగ్నేయం
  4. వైశ్వదేవం
  1. సమావర్తనము అనగా స్నాతకము
  2. వివాహము
  1. గర్భాదానము
  2. పుంసవనము
  3. సీమంతము
  1. జాతకర్మ
  2. నామకరణము
  3. అన్నప్రాశన
  4. చౌలము
  5. ఉపనయనము