confer

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, మాట్లాడుకొనుట, ఆలోచించుకొనుట.

  • he confered with his friends తన స్నేహితులతో మాట్లాడు కొన్నాడు.

క్రియ, విశేషణం, or to bestow యిచ్చట, దయచేసుట, అనుగ్రహించుట.

  • he conferred this upon me నాకు దీన్ని దయచేసినాడు.
  • he conferred many favours upon them వాండ్లకు అనేక విధాల దయచేసినాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=confer&oldid=927061" నుండి వెలికితీశారు