crop

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

క్రియ, విశేషణం, కోసుట, కోతకోసుట, పయిరు కోసుట, కత్తిరించుట. నామవాచకం, s, of corn పయిరు, పంట, ఫలము భోగము.

  • a plentiful crop of blundersలక్ష తప్పులు.
  • a crop of hair తలవెంట్రుకలు (అనగా తల వెంట్రుకలు పొడుగుగావుండకుండా మొగవాండ్ల రీతిగా కురచగా కత్తిరించి వుంటవి.
  • ) she wears a crop తలవెంట్రుకలు కత్తిరించుకొన్నది.
  • a field bearing a second crop రెండో భోగము, నాపచెను.
  • cropful కడుపు నిండిన.
  • the crop or craw of a bird పక్షి యొక్క కడుపు, తీనిపొట్ట.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=crop&oldid=470406" నుండి వెలికితీశారు