gorge

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, కంటము, గొంతు .

  • the gorge of a river ముఖద్వారము.
  • the gorge of a mountain pass కనుమ యొక్క మొదలు.
  • or disgust, nausea వెక్కసము, చీదర, అసహ్యము.

క్రియ, విశేషణం, కబళించుట, మింగుట, ముక్కు మోయతినుట.

  • వెక్కసమయ్యేటట్టు తినుట.
  • the fish gorged the hook చేప గాలమును మింగినది.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=gorge&oldid=497485" నుండి వెలికితీశారు