little

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియా విశేషణం, కొంచెముగా, కొద్దిగా.

  • a little after యింకా రవంతసేపటికి, రవంతతాళి.
  • a little before కొంచెము ముందర, రవంతమునుపు.
  • They said little to me నాతో నిండా చెప్పలేదు.

నామవాచకం, s, కొంచెము, రవంత.

  • give me a little నాకు రవంత యియ్యి.
  • It is a little colder to-day నేడు కొంచెము చలి అధికముగా వున్నది.
  • only a little water రవంతనీళ్లు.
  • she ate it by little and little కొంచెము కొంచెముగా తిన్నది.

విశేషణం, కొంచెమైన, స్వల్పమైన, పొట్టి, కొట్టిపాటి.

  • a little man or woman పొట్టి మనిషి, కురమనిషి.
  • his little ones చిన్నవాండ్లు, పిల్లలు.
  • a little boy పిల్లకాయ.
  • a little girl చిన్నది, పిల్ల, పడుచు, యీ మాటకుముందు.
  • a అనే ఉపపదము వుంటే కద్ధనిన్ని అదిలేనప్పుడు లేదన్నిని అర్థము.
  • This will do him a little good యిందువల్ల వానికి ఫలము లేదు.
  • A little ease రవంత సుఖము.
  • Little ease ఆయసము, దుఃఖము.
  • There is a little danger off alling పడుతామనే భయము కొంచెము కద్దు.
  • There is little danger of falling పడుతామనేభయము లేదు.
  • this is of a little use యిందువల్ల కొంచెము ఫలముకద్దు.
  • This is of little useయిది పనికి రాదు.
  • There is difference కొంచెము భేదము కద్దు.
  • There is little difference భేదము లేదు.
  • I fear little for him అతడికి నేనెంత మాత్రము భయపడను.
  • This is too littleయిది చాలదు.
  • There is no little difference భేద మింతంత కాదు.
  • the little finger or toe చిటికినవేలు.
  • he is a little minded wretch లుచ్ఛా.
  • within one little year దాని బిసాతు వొకసంవత్సరమన్నా కాకమునుపే.
  • he brought his little wife with him అతని చిన్నారి పెండ్లాన్ని కూడా తీసుకొని వచ్చినాడు.
  • you little fool వెర్రివెధవా.
  • he ate ever so littlefruit and still he got fever మహా కొంచెము తిని వుండిన్ని జ్వరము వచ్చినది.
  • the little house పాయిఖానా, మరుగుపెరడు.
  • (See Southeys Wesley, end of chap.23) It was a little hell అది రెండో నరకము.
  • It was a little heaven అది రెండో స్వర్గము, అది స్వర్గమునకు ప్రత్యామ్నాయము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=little&oldid=936924" నుండి వెలికితీశారు