measure

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, కొలగా వుండుట.

  • this cloth measures ten yards.
  • ఆ గుడ్డ పది గజాలు వున్నది.
  • this room measures 30 feet యీ యిల్లు ముప్ఫైయడుగలు వున్నది.

నామవాచకం, s, కొల, కొలత, ప్రమాణము, కొలిచేసాధనము, కొలిచేతూము, పడి మొదలైనవి, కొలిచేకోల, కొలిచేదారము.

  • a measure of milk వొకపడి పాలు, being something more than three pints English measure or two pounds eight ounces.
  • In some measure కొంతమట్టుకు.
  • in great measure శానామట్టుకు.
  • without measure మట్టులేకుండా, అవారిగా.
  • but this was not the measure of their grief వాండ్లు వ్యాకుల పడవసినది యింతేకాదు.
  • or course, practice క్రమము, బందోబస్త.
  • knowing that the enemy was coming he took his measures accordingly శత్రుసేన వస్తున్నదనితెలిసి దానికి తగిన బందోబస్తు చేసినాడు.
  • this is no time for taking half measures యిది వుపేక్షచేసే సమయముకాదు.
  • musical measure గణము, తాళము, లయ.
  • they danced a measure వొక ఆట ఆడినారు.
  • To Measure, v. a. కొలుచుట.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=measure&oldid=937741" నుండి వెలికితీశారు