plan

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, ( the English word plan is commonly used ) ప్లాను, యోచన, యుక్తి, యేర్పాటు, నమూనా, పద్ధతి, చట్టము.

  • of a house or town వొక యిల్లుగాని వూరుగానివ్రాసి వుండే వైఖరి.
  • they came into his plan వాడి యుక్తిని వొప్పినారు.

క్రియ, విశేషణం, ఆలోచించుట, యోచించుట, యుక్తిచేసుట, యత్నము చేసుట.

  • he planned the house ఆ యింటికి ప్లాను వ్రాసినాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=plan&oldid=940589" నుండి వెలికితీశారు