remember

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

క్రియ, విశేషణం, జ్ఞాపకము చేసుకొనుట, జ్ఞాపకములో వుంచుట, మనసులోవుంచుట.

  • do you remember? నీకు జ్ఞాపకము వున్నదా.
  • yes నాకు జ్ఞాపకము వున్నది.
  • no జ్ఞాపకము లేదు.
  • as long as I can remember నాకు బుద్ధి తెలిశిన నాటనుంచి.
  • remember what you said just now నీవు అన్న మాటను మరిచేవు సుమీ? remember they Creator in the days of the youth Eccles.
  • XII.
  • 1.
  • స్మరణచేసుట.
  • D+.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=remember&oldid=462137" నుండి వెలికితీశారు