supposition

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, belief, fancy తలంపు, ఎన్నిక, భావన, ఊహ.

  • doubt సందేహము సంశయము.
  • a terrible supposition సింహస్వప్నము.
  • on this suppositionయీ పక్షమందు.
  • on the other supposition యిట్లా కాకపోతే.
  • not on any supposition యెంతమాత్రము లేదు, వొక నాటికిన్ని లేదు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=supposition&oldid=483078" నుండి వెలికితీశారు