wife

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, spouse పెండ్లాము, ఆలు, భార్య.

  • man and wife ఆలుమొగుడు, స్త్రీ పురుషులు, దంపతులు.
  • he took her to wife దాన్ని పెండ్లాడినాడు.
  • my wife's elder sister or may elder borhters wife is my వదినె.
  • my wife's younger sister or my younger brothers wife is my మరదలు.
  • plural మరదండ్లు.
  • a fellow wife సవతి.
  • they are fellow wives వాండ్లు సవతులు.
  • a fish wife పల్లెది, చెంబడిది.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=wife&oldid=431037" నుండి వెలికితీశారు