అంకకుడు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సం.వి.అ.పుం.
- వ్యుత్పత్తి
వ్యు. అంక (= సంఖ్యాకరణాదిషు) + ణ్వుల్. (కృ.ప్ర.)
అర్థ వివరణ
[<small>మార్చు</small>]1. లెక్క వ్రాయువాడు. 2. ముద్రలు వేయువాడు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు) 1966