Jump to content

అంకాపొంకములు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
నామవాచకం
  • దేశ్యము
  • విశేష్యము
  • విశేషణము
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • బహువచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

తీవ్రము, ఉద్ధృతము

  • 1. కోపము;2. విరోధము.
నానార్థాలు
సంబంధిత పదాలు

అంకపొంకాలు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

వానికి జ్వరము అంకాపొంకాలు(= తీవ్రము/ఉద్ధృతము)గా వచ్చింది.

  1. "క. కింకరులచేతనంతన్‌, లంకకు వేగందె నందినన్‌ విని యంకా, పొంకాలు దరికొనంగ ని, రంకుశ సాహస సమర్థుఁడగు దశముఖుఁడున్‌." రామా. ౭, ఆ.
  2. విరోధము. "సీ. బెడిదమౌ శృంగార బీభత్సములకు నంకాపొంకములు." కవిస. ౧,ఆ. శ.ర.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]