అంకావతారము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సం.వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]నాట్యమున రూపకములయందు సూచింపదగిన వస్తువును సూచించు కథాభాగము. పూర్వాంకమునకు నుత్తరాంకమునకు విచ్ఛేదము లేనపుడు పూర్వాంకము చివరను వచ్చిన పాత్రలచే సూచింపఁబడినదే యుత్తరాంకమున వచ్చును. దానిని సూచించు కథాభాగము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]